జైలు నుంచి విడుదలైన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ *Politics | Telugu OneIndia

2022-11-10 2,360

MLA Raja Singh released from jail after court grants bail | గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బుధవారం రాత్రి జైలు నుంచి విడుదలయ్యారు. వివాదాస్ప వ్యాఖ్యల కేసులో అరెస్టైన రాజా సింగ్ కు బుధవారం హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆయనపై ప్రయోగించిన పీడీయాక్టును కూడా హైకోర్టు ఎత్తివేసింది.

#PMmodi
#BJP
#Rajasingh
#Telangana
#GoshamahalMLA

Videos similaires